CLP Leader Bhatti Vikramarka Lashes out At BJP and TRS Govt | Oneindia Telugu

2021-03-03 83

Telangana: Congress party leader, CLP Leader Bhatti Vikramarka Slams KCR Govt And BJP over Unemployed Youth and Privatisation. Instead of giving jobs, it is open to see for every one that lakhs of people lost jobs due to wrong decisions Of the Modi government said CLP Leader Bhatti Vikramarka

#BhattiVikramarka
#CLPLeaderBhattiVikramarka
#UnemployedYouth
#Jobs
#TRS
#BJP
#CMKCR
#PMmodi
#Farmers
#Telangana
#Congress
#Privatisation

ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తే బలహీన వర్గాల వారీ ఉద్యోగాలు పోతాయని ఆరోపించారు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన..తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసమని... లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీగా వున్నాయని పీఆర్సీ చెప్పిందని విక్రమార్క గుర్తుచేశారు...కాంగ్రెస్ ప్రభుత్వం ఆస్తులు సృష్టిస్తే బీజేపీ ప్రభుత్వం వాటిని అమ్మేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో లక్షా 92 వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నా ప్రభుత్వం భర్తీ చేయడం లేదని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి విధివిధానాలు కూడా రూపొందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌కు యువత బుద్ధి చెప్పాలన్నారు.